హైదరాబాద్: 28°C
వార్తలు

అసెంబ్లీ ఎన్నికలు.. మోదీతో యోగీ భేటీ

వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీతో సీఎం యోగీ భేటీ అయ్యారు. యూపీలో ఎన్నికల సన్నాహాలు, ప్రభుత్వ పనితీరు, రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ భేటీ తర్వాత బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ కూడా యోగితో సమావేశం కానున్నారు. మరోసారి గెలుపే లక్ష్యంగా ఇరు నేతలు వ్యూహాలు రచించనున్నారు.