జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అవకతవకలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా నిరసనకారులతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తమ డిమాండ్లన్నింటినీ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని నిరసనకారులు వెల్లడించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) సివిల్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు.
వార్తలు
పేపర్ లీక్ నిరసనలు.. చర్చలు విఫలం


