హైదరాబాద్: 28°C
వార్తలు

యూపీఐ ఛార్జీలపై కేంద్రం క్లారిటీ

యూపీఐ ఛార్జీలపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. వినియోగదారులపై ఎలాంటి ఛార్జీలు ఉండవని స్పష్టం చేసింది. అలాగే వ్యాపారులపై కూడా ఎలాంటి భారం ఉండదని వెల్లడించింది.