హైదరాబాద్: 28°C
వార్తలు

కేటీఆర్‌కు బోనాల వేడుకల ఆహ్వానం

MDCL: మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి నియోజకవర్గంలో నిర్వహించనున్న బోనాల వేడుకలు, పాలారం బండి ఊరేగింపునకు హాజరుకావాలని ఆహ్వానించారు. మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.