హైదరాబాద్: 28°C
వార్తలు

'సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి'

ప్రకాశం: అధికారక యాప్‌ల ద్వారా మాత్రమే బ్యాంక్ సేవలు పొందాలని పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ అన్నారు. ఈ కేవైసీ ఆధార్ అప్డేట్ కోసం ఏపీకే ఫైల్స్ లింకును ఓపెన్ చేయకూడదని సూచించారు. ఏపీకే పేరుతో వచ్చే పైల్స్ లింకులు సైబర్ నెరగాళ్ళ పన్నాగంగా గుర్తించాలన్నారు. సైబర్ మోసాలపై తాము ఇప్పటికే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.