RR: నాగోల్ సర్కిల్‌లోని ఆనంద్‌నగర్ ఎక్స్‌రోడ్, జీఎస్‌ఐ రోడ్ ప్రాంతాల్లో ఎఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణ, ఎల్‌బీనగర్ జోనల్ కమిషనర్, అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. చెత్త, సీ అండ్ డీ వ్యర్థాలను తొలగించాలని, రోడ్లు, డ్రైనేజీలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. తరచూ తనిఖీలు నిర్వహించి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని సూచించారు.
వార్తలు
పారిశుద్ధ్యంపై కమిషనర్ క్షేత్రస్థాయి తనిఖీ


