హైదరాబాద్: 28°C
వార్తలు

గన్‌మెన్ మోచెయ్యి తగిలి జనసేన నేతకు అస్వస్థత!

GNTR: జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస యాదవ్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. శనివారం ‘అమరావతి చిత్ర కళా వేదిక’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు RRR గన్‌మెన్ మోచెయ్యి గుండె భాగంలో బలంగా తగిలినట్లు సమాచారం. దీంతో కొద్దిసేపు అస్వస్థతకు గురైన శ్రీనివాస యాదవ్ అనంతరం తేరుకుని కార్యక్రమంలో కొనసాగారు.