JN: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక డిమాండ్ చేశారు. పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రజక వృత్తిదారులకు హెల్త్ కార్డులు, పింఛన్, ప్రమాద బీమా, జీవిత బీమా, పనిముట్లకు సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
వార్తలు
రజకులను ఎస్సీలో చేర్చాలి: గోపి రజక


