జోగులాంబ గద్వాల జిల్లా లయన్స్ క్లబ్ ఆఫ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శనివారం గద్వాలలో జరిగింది. ముఖ్య అతిథి డాక్టర్ మహేంద్రకుమార్‌రెడ్డి కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు. అధ్యక్షుడిగా ఎం.కృష్ణయ్య, ఉపాధ్యక్షురాలిగా డాక్టర్ నళిని, కార్యదర్శిగా కే.శ్రీహరి, కోశాధికారిగా టీ.తాయన్న బాధ్యతలు స్వీకరించారు.
వార్తలు
లయన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం


