హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

GDWL: జూరాల హైయర్, లోయర్ ప్రాజెక్టులలో విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా కొనసాగుతోందని DE పవన్ కుమార్ వెల్లడించారు. హైయర్ ప్రాజెక్టులో 6 యూనిట్ల ద్వారా ఇప్పటివరకు 3.276 BU విద్యుత్ ఉత్పత్తి అయ్యిందని, ఏడాదికి 38.57 MU లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లోయర్ ప్రాజెక్టులో 4 యూనిట్ల ద్వారా 1.59 MU ఉత్పత్తి కాగా, 29.236 MU లక్ష్యమని తెలిపారు.