BDK: పినపాక జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని కె. ప్రతీక చౌదరి జాతీయ స్థాయిలో అరుదైన ఘనత సాధించింది. హిమాలయ వెల్‌నెస్ నిర్వహించిన “వన్‌డర్ ఉమెన్ ఉపకార వేతనం–2026”లో దేశవ్యాప్తంగా ఎంపికైన 100 మంది విజేతల్లో చోటు దక్కించుకుంది. క్రికెట్ శిక్షణ కోసం రూ.38 వేల ఉపకార వేతనం లభించడంతో పాఠశాల సిబ్బంది, కుటుంబ సభ్యులు అభినందించారు.
వార్తలు
పినపాక విద్యార్థిని జాతీయ స్థాయి క్రికెట్ ఘనత


