హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎంతో ట్రంప్ చిన్నల్లుడు భేటీ.. క్లారిటీ

కేరళం పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చిన్నల్లుడు బౌలోస్ ఆ రాష్ట్ర సీఎంతో భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై కేరళం సీఎం కార్యాలయం స్పందించింది. ట్రంప్ చిన్నల్లుడి సీఎం సమావేశం కాలేదని స్పష్టం చేసింది. కేవలం అమెరికా రాయబారి సెర్గియో గోర్‌తో సీఎం సతీశన్ సమావేశమైనట్లు వెల్లడించింది. అయితే వీరిద్దరు ఏఏ అంశాలపై చర్చించారనేది మాత్రం వెల్లడించలేదు.