రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. పంజాబ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. సమావేశం అనంతరం మోదీతో దిగిన చిత్రాలను ఆయన సోషల్ మీడియాతో పంచుకున్నారు. అయితే, ఏ అంశాలపై మాట్లాడుకున్నారనే విషయాన్ని మాత్రం చద్దా వెల్లడించలేదు. కాగా నిన్న అకాలీదళ్ చీఫ్ సుఖ్ బీర్ సింగ్, మోదీని కలిసిన విషయం తెలిసిందే.
వార్తలు
రాఘవ్ చద్దాతో మోదీ భేటీ


