హైదరాబాద్: 28°C
వార్తలు

విజయ్ అఖిలపక్ష భేటీపై కనిమొళి విమర్శలు

సీఎం విజయ్ అఖిలపక్ష సమావేశంపై డీఎంకే ఎంపీ కనిమొళి విమర్శించారు. కావేరి వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ భేటీని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని మండిపడ్డారు. డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదని, కనీసం ముసాయిదా కూడా అందుబాటులో లేనందున ఈ సమావేశం అనవసరమని పేర్కొన్నారు.