CTR: ఆడి కృత్తికను పురస్కరించుకుని మాజీ మంత్రి రోజా శనివారం మొక్కులు చెల్లించారు. నగరిలోని తన నివాసంలో పూజలు నిర్వహించి కావిడితో వెళ్లి తమిళనాడులోని తిరుత్తని ఆలయాన్ని దర్శించారు. స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆడికృతిక నాడు తిరుత్తని సందర్శిస్తున్నట్టు ఆమె చెప్పారు.
వార్తలు
తిరుత్తని ఆలయాన్ని దర్శించిన రోజా


