హైదరాబాద్: 28°C
వార్తలు

కేసీఆర్ నేతృత్వంలో మళ్లీ ఉద్యమిస్తాం: KTR

TG: పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ నీరు తరలించుకుపోతున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ నీటి హక్కుల్ని ఏపీ కొల్లగొడుతుందని ఆరోపించారు. దీనిపై కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఉద్యమ స్థాయిలో మళ్లీ ఉద్యమిస్తామని తెలిపారు. గోదావరి బోర్డు సమావేశంపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.