VSP: జగదాంబ జంక్షన్ సమీపంలోని బ్రిటిష్ కాలం నాటి చారిత్రాత్మక యూరోపియన్ స్మశాన వాటికను దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ శనివారం అధికారులతో కలిసి పరిశీలించారు. పురాతన సమాధుల పరిరక్షణ, అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. స్మశానవాటికలో ఆధునిక లైటింగ్, పార్కు తరహా సుందరీకరణ చేపట్టి చారిత్రక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నామన్నారు.
వార్తలు
'యూరోపియన్ స్మశాన వాటిక అభివృద్ధికి చర్యలు'


