హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం విజయ్‌కు ఎదురుదెబ్బ

సీఎం విజయ్‌కు భారీ ఎదురు దెబ్బ తగలింది. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ ప్రక్రియపై చర్చించేందుకు విజయ్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి 37 మంది ఎంపీలు డుమ్మా కొట్టారు. డీఎంకే నుంచి 30 మంది, అన్నాడీఎంకే నుంచి నలుగురితో పాటు పీఎంకే, MNM, డీఎండీకే పార్టీలకు చెందిన ఎంపీలు దూరంగా ఉన్నారు. కేవలం కాంగ్రెస్, VCK, CPI, CPM, MDMK, ఐయూఎంఎల్ పార్టీలకు చెందిన వారే హాజరయ్యారు.