హైదరాబాద్: 28°C
వార్తలు

వైద్యసాయం చెక్కు అందజేత

KRNL: ప్రాణాపాయ స్థితిలో ఉన్న పెద్దకడబూరుకు చెందిన జె. విజయ్‌కుమార్‌కు ఇన్‌చార్జ్ రాఘవేంద్ర రెడ్డి అండగా నిలిచారు. తీవ్రమైన వాస్క్యులర్ వ్యాధితో బాధపడుతున్న విజయ్‌కు నిమ్స్‌లో అత్యవసర శస్త్రచికిత్స అవసరం కావడంతో వైద్య ఖర్చుల కోసం రూ.2,54,129 ఎల్‌ఓసీ మంజూరైంది. ఇన్‌చార్జ్ చొరవతో సీఎం కార్యాలయం నుంచి మంజూరైన ఎల్‌డీసీ లేఖను విజయ్ భార్యకు అందజేశారు.