మహిళల విషయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వైఖరిలో మార్పు కనిపిస్తోందని కేంద్రమంత్రి కిరణ్ రిజుజు తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ మహిళా రిజర్వేషన్ బిల్లుకు బేషరతుగా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. 2026 రాజ్యాంగ సవరణ బిల్లు గత ఏప్రిల్‌లో ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందలేదు. దీంతో మరోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
వార్తలు
రాహుల్‌గాంధీ వైఖరి మారినట్లుంది: కేంద్రమంత్రి


