NLG: మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా నాయకులు దండెంపల్లి సత్తయ్య, పోలే సత్యనారాయణ డిమాండ్ చేశారు. జిల్లాలో శనివారం కార్మికుల సమావేశంలో రూ. 10 వేల వేతనం ఇవ్వాలని, ఏప్రిల్ నుంచి ఉన్న పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు. ఈనెల 18, 19, 20 తేదీల్లో మండల కేంద్రాల్లో ధర్నాలు, ఆగస్టు 24న డీఈవో ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
వార్తలు
'మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'


