హైదరాబాద్: 28°C
వార్తలు

‘ప్రజలపై భారం మోపుతున్న బీజేపీ’

HNK : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్, అనుకూల విధానాలను అవలంబిస్తూ సామాన్య ప్రజలపై భారం మోపుతుందని సీఐటీయు జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ ఆరోపించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 48వ డివిజన్ దర్గా కాజీపేటలో శనివారం సిఐటియు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. 48వ డివిజన్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు