హైదరాబాద్: 28°C
వార్తలు

'పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ'

PPM: గ్రామ పంచాయతీలు అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చెయ్యాలని ఎంపిడిఓ బివిజె పాత్రో తెలిపారు. శనివారం పాచిపెంట ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపీపీ బడ్నాన ప్రమీల అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శులకు, పంచాయతీ ప్రత్యేక అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 2026- 27 సంవత్సరానికి పంచాయతీలు కావలసిన నిధులు కోసం అంచనాలు తయారు చేయాలన్నారు.