కెనడాలో RSSపై నిషేధం విధించాలని ఇద్దరు NDP ఎంపీలు డిమాండ్ చేశారు. RSSను నిషేధించడంతో పాటు తమ దేశంలోకి RSS చీఫ్ మోహన్ భగవత్ రాకుండా అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెలాఖరున మోహన్ భగవత్ కెనడా పర్యటన నేపథ్యంలో ఈ డిమాండ్ తెరపైకి రావడం విశేషం. అలాగే RSSను కెనడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చడాన్ని పరిశీలించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
కెనడాలో RSSపై నిషేధం విధించాలి: ఎంపీ


