హైదరాబాద్: 28°C
వార్తలు

ఉద్యమకారులను గౌరవించేది కాంగ్రెస్: కాంతం

HYD: గాంధీభవన్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గజ్జెల కాంతం కేటీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అహంకారంతో మాట్లాడితే ప్రజలు, తెలంగాణ ఉద్యమకారులు తగిన సమాధానం చెబుతారని అన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ధరణి, ప్రశ్నపత్రాల లీకేజీలతో ప్రజలు, విద్యార్థులు నష్టపోయారని ఆరోపించారు. ఉద్యమకారులను గౌరవించేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.