RR: శేరిలింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘మోక్ష స్వగృహ ఫుడ్స్’ను కాంగ్రెస్ ఇన్‌ఛార్జి జగదీశ్వర్ గౌడ్, మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ప్రారంభించారు. నేటి బిజీ జీవితంలో ప్రజలకు ఇంటి రుచులతో పాటు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నాణ్యమైన ఆహారం అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
వార్తలు
ఇంటి రుచులతో ‘మోక్ష స్వగృహ ఫుడ్స్’


