హైదరాబాద్: 28°C
వార్తలు

ఐటీఐ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు

VKB: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ఆగస్టు సెషన్ ప్రవేశాలకు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. 8, 10వ తరగతి ఉత్తీర్ణులు ఆగస్టు 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు, వెబ్ ఆప్షన్లు సమర్పించాలి. రూ.100 రుసుముతో ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రిన్సిపాల్ ఆర్. నరేంద్రబాబు తెలిపారు.