హైదరాబాద్: 28°C
వార్తలు

ZP సమావేశంలో ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు

BPT: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పాల్గొన్నారు. ఎల్‌నీవో ప్రభావంతో వేమూరు నియోజకవర్గంలో తలెత్తిన సాగునీరు, తాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను కోరారు. అలాగే అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.