హైదరాబాద్: 28°C
వార్తలు

మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు

మెటాకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. SMలో ప్లాట్‌ఫామ్‌లపై డీప్‌ఫేక్స్, ప్రచార కంటెంట్, మార్పింగ్ చేసిన చిత్రాలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు మెటా తన అర్గారిథమ్స్‌ను పునఃపరిశీలించాలని ఆదేశించింది. అలాగే కంటెంట్ మోడరేషన్‌ను మరింత కఠినతరం చేయాలని, ప్రభుత్వ గుర్తింపు ఏజెన్సీల నుంచి విజ్ఞప్తి రాగానే వివాదాస్పద పోస్టులను తొలగించాలని తెలిపింది.