హైదరాబాద్: 28°C
వార్తలు

నిబంధనలు పాటిస్తున్న వాహనదారులకు సన్మానం

KRNL: పత్తికొండలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న వాహనదారులను సీఐ జయన్న శాలువా కప్పి సన్మానించారు.క్రమం తప్పకుండా హెల్మెట్ ధరిస్తున్న మోటార్ బైక్ యజమాని హుస్సేన్ బాషాతో పాటు పలువురిని అభినందించారు.ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్న వారిని ప్రోత్సహించడమే తమ ఉద్దేశమని సీఐ తెలిపారు.ఫోర్ వీలర్ వాహనదారులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించి నిబంధనలు పాటించాలని సూచించారు.