NTR: గౌరవరం గ్రామంలో "రైతన్న మీకోసం–ఎల్‌నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళిక" కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రత్యామ్నాయ పంటలు, నీటిపొదుపు పద్ధతులు వివరించారు. DAP ఎరువుల కొరతపై రైతులు విన్నవించగా, MLA వెంటనే వ్యవసాయశాఖ మంత్రికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు.
వార్తలు
రైతులకు ఎమ్మెల్యే భరోసా..!


