KRNL: ఆదోని రోటరీ క్లబ్ 2026-27 సంవత్సరానికి అధ్యక్షుడిగా మేఘనాథ్ రెడ్డి, కార్యదర్శిగా వినయ్ కుమార్ ఏకగ్రీవంగా శనివారం ఎన్నికయ్యారు. విద్య, వైద్యం, క్రీడలు, మహిళా అభివృద్ధికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని నూతన అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని పేర్కొన్నారు.
వార్తలు
ఆదోని రోటరీ క్లబ్ నూతన కార్యవర్గం


