హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి

ELR: కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలంలో ఈ నెల 10న జరగనున్న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి శనివారం పరిశీలించారు. హెలిప్యాడ్, సభాస్థలి, ప్రజావేదికలను అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే డా.కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.