KDP: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా CPI ఆందోళనలకు సిద్ధమైంది. ఆగస్టు 6 - 15 వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలపై నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 1న చేపట్టనున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఇవాళ పోరుమామిళ్ల మండలాల్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశాల్లో తెలియజేశారు.
వార్తలు
ప్రజా సమస్యలపై సీపీఐ సమరశంఖం


