ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం వరకు ఆలయానికి వివిధ సేవల రూపేనా రూ.2,32,549/- ఆదాయం సమకూరిందని, నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1,879 మంది భక్తులకు అన్నదానం నిర్వహించామని ఈవో చందన తెలిపారు.
వార్తలు
మద్ది దేవస్థానం హుండీ ఆదాయ వివరాలు ఇవే..!


