బీజేపీ సభ్యులెవ్వరూ కూడా దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనలేదని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే తెలిపారు. ఇదే వారి చరిత్ర అయినప్పటికీ దేశభక్తి గురించి ఎప్పుడూ బోధిస్తుంటారని ఎద్దేవా చేశారు. నిజానికి తామే నిజమైన దేశభక్తులం అని, వారు దేశభక్తిని వదిలేసినవారని చెప్పారు. వారంతా బ్రిటిష్ బానిసల్లా బతికారని.. కానీ కాంగ్రెస్ నాయకులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారని, అందుకే ఎవరికీ భయపడరన్నారు.
వార్తలు
బీజేపీ వాళ్లు బ్రిటిష్ బానిసలు: ఖర్గే


