హైదరాబాద్: 28°C
వార్తలు

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

AKP: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో 22వ వార్డు వెంకటాపురంలో అభివృద్ధి పనులకు కూటమి నాయకులు శనివారం శంకుస్థాపన చేశారు. ఐదు లక్షలతో డ్రైనేజ్, రూ. 7 లక్షలతో సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నట్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు శివన్నారాయణ తెలిపారు. పట్టణంలో మౌలిక వసతి సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కూటమి నాయకులు మడగల శ్రీకృష్ణ, మహేష పాల్గొన్నారు.