హైదరాబాద్: 28°C
వార్తలు

సమస్యల పరిష్కారానికి ఇంటింటికి టీడీపీ: ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ 19వ వార్డులో ఎమ్మెల్యే రాము శనివారం ఇంటింటికి టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవడం 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకోవడంతోపాటు, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నామని తెలిపారు.