హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీపై ఉద్ధవ్ మండిపాటు

ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఇటీవల శిందే నేతృత్వంలోని శివసేనలో చేరిన తిరుగుబాటు ఎంపీలతో మోదీ భేటీ కావడంపై ధ్వజమెత్తారు. ద్రోహులను కలవడానికి ప్రధానికి సమయం ఉంది కానీ.. పేపర్‌ లీక్‌లపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను కలవడానికి మాత్రం సమయం దొరకట్లేదా అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుపై యువత తీవ్ర అసంతృప్తితో ఉందన్నారు.