హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 13న స్పీకర్ రాక

ప్రకాశం: జరుగుమల్లి (M) దావగూడూరులో 13వ తేదీ స్వర్గీయ ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ప్రారంభోత్సవ మహోత్సవం జరగనుంది. గ్రామ నాయకులు, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే జనార్ధన్, దామచర్ల సత్య, పలువురు హాజవుతున్నారు.