VZM: 2003 డీఎస్సీ ఫోరం ఆధ్వర్యంలో కృతజ్ఞత సభను శనివారం ఏపీ ఎన్జీవో హోంలో నిర్వహించారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసిన నేపథ్యంలో విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను సన్మానించారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు వై.అప్పారావు, ప్రధాన కార్యదర్శి డి.శ్యామ్ పాల్గొన్నారు.
వార్తలు
పాత పెన్షన్ సాధనపై కృతజ్ఞత సభ


