మహిళల్లో ఉన్న శక్తి పూర్తి స్థాయిలో బయటకు రావడం లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ వెల్లడించారు. మహిళలు తమకు నచ్చిన విషయాలపై స్వేచ్ఛగా మాట్లాడాలని తెలిపారు. ఇళ్లల్లో, కుటుంబాల్లో, సమాజంలో తమ అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉండాలని పేర్కొన్నారు. కుటుంబసభ్యులు అంగీకరించని విషయాలపై కూడా మహిళలు తమ అభిప్రాయం చెప్పగలగాలన్నారు. పురుషుల ఆధిపత్యం నుంచి మహిళలకు కొంత స్వేచ్ఛ అవసరమని చెప్పారు.
వార్తలు
మహిళలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పాలి: రాహుల్


