AKP: గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులే కీలకం అని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. శనివారం కశింకోట మండలం జామాదులపాలెంలో రూ. 85 లక్షలతో నిర్మించిన తారురోడ్డును ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి ప్రారంభించారు. రూ. 3.82 కోట్ల అంచనా వ్యయంతో 5.3 కి. మీ. మేర నిర్మించునున్న తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
వార్తలు
'గ్రామాల అభివృద్ధికి రహదారులే కీలకం'


