యూపీఐ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు విధించబోమని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ ప్రకటించారు. లావాదేవీలపై ఛార్జీలు విధించడానికి ఉద్దేశించిన పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్-2007 సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో డిజిటల్ పేమెంట్లపై ప్రజల్లో ఆందోళన నెలకొనడంతో ఇండియన్స్‌కు యూపీఐ లావాదేవీలపై తాము ఎలాంటి రుసుములు విధించబోమన్నారు.
వార్తలు
ఫోన్‌పే సీఈవో కీలక ప్రకటన


