NGKL: జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం ద్వారా అందిస్తామన్న 90 రోజుల కూలీ సొమ్ము రూ.27,720 అందక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నా, మండల స్థాయిలో పనిదినాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే ఈ సాయం అందుతుందని ఆంతోళన వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ‘ఉపాధి’ కష్టాలు


