హైదరాబాద్: 28°C
వార్తలు

చిలకలూరిపేటలో వైసీపీ దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత (VIDEO)

PLD: పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రివిడదల రజిని చేపట్టిన రిలే దీక్ష వద్ద ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేదని పోలీసులు దీక్షను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో వైసీపీ కార్యకర్తలు,పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. రజిని రోడ్డుపై బైఠాయించి దీక్ష కొనసాగించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా డిమాండ్ చేశారు.