హైదరాబాద్: 28°C
వార్తలు

రోహిత్ రెడ్డికి కోర్టు NBW

​VKB: రూ.34.23 లక్షల చెక్ బౌన్స్ కేసులో బీఆర్ఎస్ నేత, తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు NBW జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన చెక్ బౌన్స్ కావడంతో కేసు నమోదైంది. తీర్పు రోజున విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు ఈ చర్య తీసుకుంది.