ఐక్య స్వరమే బలమైన భవిష్యత్తు అని సుప్రీంకోర్టు సీజేఐ సూర్య కాంత్ వెల్లడించారు. ఇది సంభాషణ, ఆత్మగౌరవం, సమ్మేళనం అనే మూడు కీలకమైన పదాల పునాదిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. న్యాయ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, ప్రజలకు సులభంగా న్యాయం అందించడానికి ఈ రకమైన చర్చలు, సమావేశాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు.
వార్తలు
ఐక్య స్వరమే బలమైన భవిష్యత్తు: సీజేఐ


