VKB: జిల్లాలోని 30 పీఎం శ్రీ పాఠశాలల్లో 10,771 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల సృజనాత్మకత పెంచేందుకు 27 పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసినా పూర్తిస్థాయి ట్రైనర్లను నియమించలేదు. దీంతో ల్యాబ్‌ల నిర్వహణ, బోధన బాధ్యతలు ఉపాధ్యాయులపైనే పడుతున్నాయి. వెంటనే ట్రైనర్లను నియమించాలని కోరుతున్నారు.
వార్తలు
పీఎం శ్రీ బడుల్లో ట్రైనర్ల కొరత


