AKP: రాంబిల్లి మండలం వెంకటాపురం, పంచదార్లలో బీసీటీ(స్వచ్ఛంద సంస్థ) భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. బీసీసీఐకి ఇచ్చిన లీజు గడువు ముగియడంతో కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశాల మేరకు అధికారులు భూముల స్వాధీనానికి జేసీబీలతో వచ్చారు. దీనికి వ్యతిరేకంగా ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన చేశారు.
వార్తలు
భూములు స్వాధీనాన్ని అడ్డుకున్న గ్రామస్తులు


